తమిళసినిమా: బాలీవుడ్‌ భారీ చారిత్రాత్మక చిత్రం పద్మావతిపై ఉత్తరాదిలో రచ్చరచ్చ జరుగుతున్న  విషయం తెలిసిందే. దీపికాపడుకొనే పద్మావతిగా టైటిల్‌ పాత్రను పోషించిన ఈ చిత్రం డిసెంబర్‌ ఒకటవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది.అయితే చరిత్రను తప్పుగా చిత్రీకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న ఈ చిత్ర విడుదలను అడ్డుకుంటామంటూ ఉత్తరాదిలో ఆందోళనలు ఇప్పటికే మిన్నంటుతున్నాయి. అందులో నటించిన నటి దీపికాపడుకొనేను చంపుతామంటూ బెదిరింపులు కూడా వస్తున్న నేపథ్యంలో ఆ సెగలిప్పుడు తమిళనాడును తాకుతున్నాయి.
Data analyst often gets puzzled to choose between R and Python. Should I pick R or Python? Which one would fetch me better accuracy?
Calasanz demonstrates how to use weapons, and short stick called Jojitsu Ichi Goju Ryu. By usine the short weapon stick you can pierce your opponent quickly and effectively for survival.http://westportboxing.com/
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం జయలలిత నివాసమైన పోయెస్‌ గార్డెన్‌లోని వేద నిలయంలో శుక్రవారం రాత్రి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. న్యాయస్థానం అనుమతితో వారు ఈ దాడులు చేశారు.  శుక్రవారం రాత్రి ఐటీ అధికారుల బృందం పోయెస్‌ గార్డెన్‌కు చేరుకుంది. అంతకముందే శశికళ వదిన ఇళవరసి కుమారుడు, జయ టీవీ సీఈవో వివేక్‌కు ఫోన్‌ చేసి వేద నిలయం తాళాలు తీసుకుని రావాలని ఐటీ అధికారులు ఆదేశించారు. అనంతరం ఇంట్లోకి వెళ్లిన అధికారులు జయ, శశికళ వ్యక్తిగత గదుల్లో తనిఖీలు చేపట్టారు.
If you are looking for best Specialist bangalore for your seo on going project then look no further your search ends here with our company a1seoservicesbangalore. we are number one freelance seo specialist in bangalore with 4+ years of experience in SEO industry today. I have helped more than 10 small industries seo projects to increase their online business through my digital marketing activities. Visit my official website for more detail.
We have helped more than 12 local business companies through our online seo ongoing process. We only work on best seo effective related process to boost traffic to the website. Contact us and make your website more seo friendly. Visit our website now.
ప్రపంచంలో కొన్ని దేశాల్లో అతి పిన్న వయసులోనే ప్రధానమంత్రులు, దేశాధ్యక్షులుగా యువత ఎదుగుతుండగా భారత్‌లో వృద్ధ రాజకీయాలు బలంగా కొనసాగుతుండటం గమనార్హం. తరుణ భారత్‌కు తరుణ నేతలు ఎంతో అవసరం.
Bethesda dental group’s endodontists are experts in performing effective and painless root canal treatments for dental patients suffering from severe tooth pain.